పెద్దిరెడ్డి కి 2+2 భద్రత ఇవ్వండి – హైకోర్టు ఆదేశం

By TM-Team Jul9,2024

చిత్తూరు ముచ్చట్లు:

 

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి 2 + 2 భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.ప్రాణహాని ఉందని ఆయన చెప్పినందున దీనిని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నామని తెలిపింది.తదుపరి విచారణ రెండు వారాలులకు వాయిదా వేసింది.గతంలో తనకు ఉన్న 5+5 ఉన్న భద్రతను 1+1 గా తగ్గించారని పెద్దిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

Tags:Give 2+2 security to Peddireddy – High Court order

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *