అనంత బాబు కేసును ప్రత్యేక విచారణ సంస్థకు ఇవ్వండి’

విజయవాడ ముచ్చట్లు:

 

ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసును ప్రత్యేక విచారణ సంస్థకు అప్పగించాలని ‘ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు’ డిమాండ్ చేశారు. హత్య జరిగిన రోజు ఎమ్మెల్సీ గన్మెన్ లు ఎక్కడున్నారు? అనే కోణంలో విచారణ చేయలేదని అన్నారు.

 

Tags: Give Anantha Babu’s case to a Special Investigation Agency’

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *