Natyam ad

పేదలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి కీ మరొక్క సారి అవకాశ మీవ్వండి

వైసిపి నాయకులు ప్రదీప్ రెడ్డి

కౌతాళం ముచ్చట్లు:

 

పేదలకు మంచి చేస్తున్న మన జగనన్నకు అండగా ఉందాం మరొకసారి అవకాశం ఇచ్చి గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయి ఆని వైసిపి నాయకులు ప్రదీప్ రెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలో దొమ్ముల దీన్నే గ్రామంలో గడపగడప కార్యక్రమంలో హాజరయ్యారు. గడప గడప కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ మళ్లీ ముఖ్యమంత్రి కి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గురునాథ్ రెడ్డి మండల నాయకులు ప్రహ్లాద చారి , సర్పంచ్ పాల్ దినకర్ ,ఎంపిపి అమరేశప్ప, వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి, దివాకర రెడ్డి, పీ ఏ వెంకట రెడ్డి, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Give another chance to the Chief Minister who is doing good to the poor

Post Midle