Glorious Bakrid celebrations

ఘనంగా బక్రీద్ వేడుకలు

Date:01/08/2020

పుంగనూరు ముచ్చట్లు:

బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు భక్తిశ్రద్ధలతో పండుగను తమ ఇళ్లలోనే జరుపుకున్నారు. శనివారం పండగ సందర్భంగా అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మసీదులో ప్రార్థనలు ముగించారు . మసీదులకు వెళ్లకుండా కొద్దిమంది మత పెద్దలు మాత్రమే అనుమతించే కరోనా నియంత్రణకు సహకరించారు. పేదలకు అన్నదానము ,వస్త్రదానము నిర్వహించారు. తమ ఇళ్లలోనే పిల్లలు, పెద్దలు కలిసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

పుంగనూరులో కరోనా కలకలం

Tags: Glorious Bakrid celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *