Natyam ad

వైభవంగా సాలకట్ల పవిత్రోత్సవాలు

తిరుమల ముచ్చట్లు:

 


తిరుమల శ్రీవారి ఆలయం లో సాలకట్ల పవిత్రోత్సవాల సందర్భం గా వైభవంగా పవిత్ర సమర్పణ జరిగిం ది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో  ఎవి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నా రు.ఇందులో భాగంగా రెండో రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టా రు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషే కం చేశారు.అనంతరం వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని ఇతర పరివార దేవత లకు, ధ్వజస్తంభానికి, శ్రీభూవరాహ స్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్రమాలల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

Tags: Glorious celebrations of Salakat

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.