ఘనంగా అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు

చౌడేపల్లె ముచ్చట్లు:

 

స్థానిక సింగిల్‌విండో కార్యాలయం వద్ద శనివారం అంతర్జాతీయ ప్రాథమిక సహకార సంఘం దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చైర్‌పర్సన్‌ రవిచంద్రారెడ్డి, డివిజినల్‌ కోఆపరేటీవ్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌రెడ్డి హాజరైయ్యారు. తొలుత సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు. సహకార సంఘం ద్వారా రైతులకు మెరుగైన సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రమేష్‌బాబు, యోగానంద తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Glorious International Cooperation Day celebrations

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *