ఘనంగా రామ్ చరణ్ పెళ్లి రోజు వేడుకలు

ఎమ్మిగనూరు  ముచ్చట్లు :

పట్టణంలో తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి పిలుపుమేరకు ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక రామస్వామి గుడి నందు పూజా కార్యక్రమం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన గారి 9వ పెళ్లిరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు రాహుల్ సాగర్ కార్యదర్శి భరత్ సాగర్ లు మాట్లాడుతూ సమాజ సేవ కి ప్రతిరూపం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన గారిని తమ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన జంట రామ్ చరణ్ మరియు ఉపాసన గారు అని కొనియాడారు ఈ జంట రాబోయే రోజుల్లో మరెన్నో పెండ్లి రోజు వేడుకలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని శ్రీరాముడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోసు గోవర్ధన్ శ్రీకాంత్ ఉరుకుందు శివ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Glorious Ram Charan Wedding Day Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *