ఘనంగా శ్రీసిటీ ట్రిపుల్ ఐటీ కళాశాల స్నాతకోత్సవం

సత్యవేడు ముచ్చట్లు :

 

 

శ్రీసిటీలోని ఇండియన్ ఇ ని స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి) కళాశాల స్నాతకోత్సవాన్ని బుధవారం వర్చువల్ మోడ్‌లో నిర్వహించారు. కేంద్ర విద్య, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి సంజయ్ ధోత్రే ముఖ్య అతిధిగా వర్చువల్ మోడ్‌లో పాల్గొన్నారు. పతకాల విజేతలు ఎం.సునీల్‌కుమార్ శెట్టి, ఎన్.వైష్ణవి, వి.రాజ్యలక్ష్మిలకు స్నాతకోత్సవ అతిధుల చేతుల మీదుగా పతకాలు అందుకున్నారు. 164 మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థులు, 97మంది ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులు సహా మొత్తం 261 మంది విద్యార్థులు డిగ్రీలు పొందారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Glorious Shreecity Triple IT College Graduation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *