కనుల పండుగగా గోదా కళ్యాణం

Goda Kalyana as a festival of brows

Goda Kalyana as a festival of browsGoda Kalyana as a festival of brows

Date:14/01/2020

రామసముద్రం ముచ్చట్లు:

 

మండల కేంద్రమైన రామసముద్రం చెక్ పోస్టు కూడలిలో వెలసిన శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి ఆలయంలో భోగి పండుగను పురస్కరించుకుని మంగళవారం భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా గోదా కళ్యాణంను ఆలయ అర్చకులు కులశేఖర్ భట్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువ జామున ధనుర్మాస పూజలు, అభిషేకాలు, అర్చనలు వేద పండితులు మంతోచ్ఛారణలతో గావించారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు. అలాగే బుధవారం మకర సంక్రాంతి పూజలు, గురువారం గోపూజ, తిరుప్పాడ సేవలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

రాజ‌ధానుల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయ0

 

Tags: Goda Kalyana as a festival of brows

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *