Natyam ad

పుంగనూరులో దుర్గాదేవి ఊరేగింపు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని నాగపాళ్యెంలో మర్వాడిలు ఏర్పాటు చేసిన దుర్గాదేవిని బుధవారం పట్టణంలో ఊరేగించారు. మేళతాళాలతో బాణసంచాలు పేల్చి అమ్మవారిని ఊరేగించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి, అన్నదానం నిర్వహించారు.

 

Post Midle

Tags: Goddess Durga procession in Punganur

Post Midle