Natyam ad

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి  శరన్నవరాత్రులు

విజయవాడ ముచ్చట్లు:

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి  శరన్నవరాత్రులు.. 2వ రోజు బాలత్రిపురసుందరి దేవిగా దర్శనం  Navaratri 2022: ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ బాలాత్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తోంది.తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనానికి అనుమతిస్తున్నారు.

 

Post Midle

Tags:Goddess Sarannavaratri in glory on Indrakiladri

Post Midle