Natyam ad

కాత్యాయని అలంకరణ లో సరస్వతి అమ్మవారు

నిర్మల్ ముచ్చట్లు:

బాసర లో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.  ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన నేడు కాత్యాయని అలంకరణ లో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు.  అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం సందర్బంగా భక్తుల రద్దీ పెరిగింది. చిన్నారుల అక్షరాభ్యాస పూజల కోసం భక్తులు అర్థరాత్రి నుండే క్యూలైన్ లలో వేచివున్నారు.

 

Post Midle

Tags; Goddess Saraswati in Katyayani decoration

Post Midle