కుప్పంలో దేవుని విగ్రహాలు ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత YCP, TDP కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో దేవుని విగ్రహాలు ధ్వంసం చేశారు. గొల్లపల్లి గ్రామంలో TDPకి భారీ మెజార్టీ రావడంతో YCP నేతలు దేవుని విగ్రహాలు ధ్వంసం చేశారు. దీంతో గ్రామ దేవాలయంలో గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Tags:God’s idols are destroyed in heaps

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *