Natyam ad

అయోధ్యకు వెళుతున్నా చిరంజీవి

హైదరాబాద్ ముచ్చట్లు:

రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ నెల 22న మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం. రామ మందిర ప్రారంభోత్సం వేళ హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. తమ సినిమాకు వచ్చే వసూళ్లలో ప్రతి టికెట్ పై రూ.5 రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హను-మాన్ చిత్ర బృంద నిర్ణయాన్ని  మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. స్వామి కార్యం కోసం మంచి నిర్ణయాన్ని తీసుకున్న హను-మాన్ చిత్ర బృందాన్ని  చిరంజీవి అభినందించారు.

Post Midle

Tags:Going to Ayodhya
Chiranjeevi

Post Midle