గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయమైన గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో జనవరి 26న గురువారం గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి.ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఈఓ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమలలో విధులు నిర్వహించే వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పొల్గొంటారు.

Tags:Gokulam mustabu for Republic celebrations
