గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి 5 వ బోనం
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వం బోనాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ క్రమం లో గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారిని ఏ సుదర్శన్ శివసేన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధన కార్య దర్శి గౌట్ గణేష్ యువ సేన రాష్ట్ర అధ్యక్షులు దర్శించుకున్నారు.అహల్లదకర వాతావరణం లో ప్రజలు గోల్కొండకు చేరుకొని గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి 5 వ బోనం సమర్పించారు.ఈ కార్యక్రమం లో గోల్కొండ బోనాలు ఇంచార్జ్ కావూరి వెంకటేష్ మరియు సి బాబు శ్రీనివాస్ గుప్త వేణుకుమార్ సంజయ్ శంకర్ యాదవ్ గోపాల్ మహేందర్ దేవేందర్ కృష్ణ మహేష్ తో పాటు పెద్ద ఎత్తున మహిలలు శ్రీ జగదాంబ అమ్మవారికి బోనాలు సమర్పించారు.
Tags: Golconda Shri Jagadamba Goddess 5th Bonus