మునిగిపోయిన నౌకలో బంగారం కనుగొన్నారు.. విలువ రూ.9 లక్షల కోట్లు

Gold found on sunken ship worth Rs 9 lakh crore

Gold found on sunken ship worth Rs 9 lakh crore

Date:19/07/2018

రష్యా ముచ్చట్లు:

113 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన రష్యా యుద్ధ నౌక(దిమిత్రి డన్‌స్కోయ్‌) లో గత ఆదివారం బోలెడంత బంగారం దొరికింది. ఇప్పటి రేటు ప్రకారం దాని విలువెంతో తెలుసా.. ఏకంగా రూ.9 లక్షల కోట్లు! 1905లో రష్యాకు జపాన్‌కు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ యుద్ధ నౌక సైనికులకు వేతనాలు తదితర అవసరాల కోసం 5500 పెట్టెల నిండా బంగారం తీసుకెళుతుండగా జపాన్ నౌకల దాడిలో బాగా దెబ్బతింది. ఆ తర్వాత మునిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దక్షిణ కొరియా కంపెనీ షినల్‌ గ్రూప్ ఉలంగ్డో తీరానికి మైలు దూరంలో ఈ నౌకను కనుగొంది.

మునిగిపోయిన నౌకలో బంగారం కనుగొన్నారు.. విలువ రూ.9 లక్షల కోట్లు https://www.telugumuchatlu.com/gold-found-on-sunken-ship-worth-rs-9-lakh-crore/

Tags:Gold found on sunken ship worth Rs 9 lakh crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *