Natyam ad

కరాటేలో విద్యార్థులకు బంగారు పతకాలు

పుంగనూరు ముచ్చట్లు:

జఫాన్‌ కరాటే షోటోకాన్‌ నేషనల్‌ పోటీలలో పట్టణానికి చెందిన విద్యార్థులకు బంగారు పతకాలు, మెడల్స్ లభించింది. ఆదివారం బెంగళూరులో జరిగిన నేషనల్‌ పోటీలలో వివిధ రాష్ట్ర ల నుంచి 1000 మంది విద్యార్థులు కరాటే పోటీల్లో పాల్గొన్నట్లు కరాటే మాస్టర్‌ శివకుమార్‌ తెలిపారు. ఈ పోటీలలో కట్ట, కుమితే విభాగాలలో పట్టణానికి చెందిన పి.సాయిహాసిని, గిరివర్‌సాయి, చరణ్‌దీఫ్‌రెడ్డి, చరణ్‌కుమార్‌, దుర్గాప్రసాద్‌లకు బంగారుపతకాలు, మెడల్స్, సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు సుకుమార్‌, శివయ్య, శేఖర్‌ తదితరులు పాల్గొని, విద్యార్థులను అభినందించారు.

 

Post Midle

Tags: Gold medals for students in Karate

Post Midle

Leave A Reply

Your email address will not be published.