6వ జాతీయ కరాటేలో బంగారు పతకాలు

Gold medals in 6th National Karate

Gold medals in 6th National Karate

Date:06/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఆరవ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పుంగనూరు పట్టణంలోని సెయింట్‌జాన్స్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు 6 మంది బంగారు పతకాలు సాధించారు. కర్నాటకలోని గౌరిబిదనూరులో జరిగిన పోటీలు సోమవారం ముగిసింది. ఈ పోటీలలో ముబ్రేజ్‌, అఫ్‌నాన్‌బాషా, జీవన్‌సాయి, శశాంక్‌సాయి, బానుప్రసాద్‌, ఆకాష్‌లు కటా, కుమితే విభాగంలో పాల్గొని బంగారు , రజత పతకాలను పొందారు. ఈ విషయాలను కరాటే మాస్టర్‌ సన్స్య్‌ కేశవ తెలిపారు. వీరికి మాస్టర్‌ రెడ్డికుమార్‌ శిక్షణ ఇచ్చారు. కరస్పాండెంట్‌ సెల్వరాజ్‌ , ఉపాధ్యాయులు అభినందించారు.

పీర్లమాన్యం భూముల్లో నమాజ్‌కు అనుమతించాలని సబ్‌కలెక్టర్‌కు వినతి

Tags: Gold medals in 6th National Karate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *