పుంగనూరులో నేషనల్ కరాటేలో బంగారు పథకాలు
పుంగనూరు ముచ్చట్లు:
జాతీయ స్థాయి పురుషుల , మహిళల కరాటే చాంపియన్షిప్ 14 ఏళ్ళలోపు పిల్లల పోటీల్లో పుంగనూరుకు 4 బంగారు పథకాలు, 7 రజిత పథకాలు లభించినట్లు కరాటే మాస్టర్ సదాశివ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆదివారం గుంటూరులో జరిగిన కట్టా, కుమితే విభాగాల పోటీల్లో పట్టణానికి చెందిన సాయిషణ్ముక్ కు 2 బంగారు పథకాలు లభించింది. అలాగే లయా కు బంగారు, రజిత పథకం, చరిష్మ, నేహాకు రజిత పథకాలు, హరిత ,అబిలకు రజిత పథకం, తరుణ్, రజిత లకు బంగారు పథకాలు లభించాయి. కరాటే మాస్టర్ జోహరి , సదాశివ విద్యార్థులను అభినందించారు.

Tags: Gold schemes at National Karate in Punganur
