Good luck - MP Reddeppa

ఆపదలో ఆదుకునే అవకాశం అదృష్టం – ఎంపి రెడ్డెప్ప

Date:08/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఆపదల్లో ఉన్న వారిని ఆదుకునే అవకాశాలు కొంత మందికే వస్తుందని, ఆ అవకాశం అదృష్టంగా భావించాలని చిత్తూరు ఎంపి రెడ్డెప్ప తెలిపారు. శుక్రవారం క్రైస్తవ సోదరులు ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కమిషనర్‌ కెఎల్‌.వర్మతో కలసి నిర్వహించారు. ఎంపి మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యవసర వస్తువులు అందించిన క్రైస్తవ సోదరులను అభినందించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ కరోనా నియంత్రణ కోసం సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ ఇనాయతుల్లా షరీఫ్‌, చిట్టి, కృపాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Tags: Good luck – MP Reddeppa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *