వేకువజాము 4 .00గంటల నుంచి 5.00 గంటల వరకు సుప్రభాత సేవ.

కాణిపాకం ముచ్చట్లు:

 

– వేకువ జామున 5.00 గంటల నుంచి 5.30 గంటల వరకుస్వామి వారి నిజరూప దర్శనము.
-ఉదయం 5.30 నుంచి 6.00 గంటల వరకు స్వామి వారికి పంచామృత అభిషేకము.
-ఉదయం 6.00 గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామి వారికి సహస్రనామార్చన.
-ఉదయం 6.30 గంటల నుంచి 7.00 గంటల వరకు స్వామి వారికి మహా హారతి.
-ఉదయం 7.00 గంటల నుంచి 7.30 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనము.
-ఉదయం 7.30 గంటల నుంచి 8.00 గంటల వరకు స్వామి వారికి పాలాభిషేకము.
-ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు స్వామి వారి(సర్వ దర్శనము)పుష్ప అలంకార దర్శనము.
-ఉదయం 8.30 నుంచి 9.00 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనము.
-ఉదయం 9.00 గంటల నుంచి 10.00 వరకు స్వామి వారికి పంచామృత అభిషేకము.
-ఉదయం 10.00 గంటల నుంచి 10.30 గంటల వరకు స్వామి వారి(సర్వ దర్శనము )పుష్ప అలంకార దర్శనము.
-ఉదయం 10.30 గంటల నుంచి 11.00 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనము.
-ఉదయం 11.00 గంటల నుంచి 12.00 గంటల వరకు స్వామి వారికి పంచామృత అభిషేకము.
-ఉదయం 12.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు స్వామి వారి(సర్వ దర్శనము)పుష్ప అలంకార దర్శనము.
-సాయింత్రం 4.30 గంటల నుంచి 5.00 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనము.
-సాయంత్రం 5.00 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయంలో సత్య ప్రమాణాలు.
-సాయింత్రం 5.15 గంటల నుంచి 5.45 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమము.
-సాయింత్రం 5.45 గంటల నుంచి 6.15 గంటల వరకు పాలాభిషేకము.
-సాయంత్రం 6.15 గంటల నుంచి 6.30గంటల వరకు స్వామివారికి హారతలు.
-సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు స్వామి వారి(సర్వ దర్శనము) పుష్ప అలంకార దర్శనము.

– రాత్రి 7.00 గంటల నుంచి 7.30 గంటల వరకు ఆలయంలోని కళ్యాణ వేదిక వద్ద ఉంజల్ సేవ.

-రాత్రి 9.00 గంటల నుంచి 9.30 వరకు స్వామివారికి ఆలయంలో కళ్యాణ వేదిక వద్ద ఏకాంత సేవ.

– స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయాల వివరాలు

-స్వామి వారి అనుబంధ ఆలయాలు మరగదాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర, శ్రీ దేవి, పెరిందేవి సమేత వరదరాజ స్వామి ఆలయంలో వేకువ జామున నుంచి రాత్రి వరకు అభిషేకాలు, అలంకరణలు, నిత్య పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు.

-శ్రీ దేవి, పెరిందేవి సమేత వరదరాజుల స్వామి ఆలయంలో ఉదయం 9 గంటలకు సుదర్శన హోమం ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. శనివారం సందర్భంగా ఆలయంలోని మూలవిరాట్ కు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

-ఉదయం 7.00 గంటల నుంచి 8.00 గంటల వరకు, 8.00గంటల నుంచి 9.00 గంటల వరకు ప్రధాన ఆలయంలో ప్రత్యేక లక్ష్మి గణపతి హోమము శనివారం సందర్భంగా రెండు పర్యాయాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. ఉదయం 10.00 గంటల నుంచి 11.00 గంటల వరకు సామూహిక లక్ష్మి గణపతి హోమము ఆలయ అర్చకులు నిర్వహిస్తారు.

– ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00గంటల వరకు స్వామి వారి కళ్యాణ వేదిక వద్ద స్వామి వారి కళ్యాణంను ఆలయ అర్చకులు నిర్వహిస్తారు.దేవస్ధానం official websitesrikanipakadevasthanam.org ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 08573-281540.

 

Tags:Good morning service from 4.00 am to 5.00 am.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *