జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త

ముంబై ముచ్చట్లు :

 

ప్రముఖ టే లికం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే. ఇకపై జియో ఫోన్లలో వాట్స్ యాప్ ద్వారా వాయిస్ కాల్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పించినట్లు వాట్స్ ఆప్ యాజమాన్యం తెలిపింది. కై మోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ వినియోగదారులకు కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రోటోకాల్ ను ఎనేబుల్ చేస్తున్నట్లు తెలిపింది.

 

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Good news for Geo phone users

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *