భారతీయులకు శుభవార్త

అబుధాబి ముచ్చట్లు :

 

భారత్‌కు విమాన సర్వీసులు నడపడంపై యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇండియాకు అన్ని ప్యాసెంజర్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. జూలై 15 వరకు మాత్రమే ఈ నిషేధం ఉంటుందని పేర్కొంది. కనుక 16వ తేదీ నుంచి భారత్‌కు తిరిగి విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వి షయాన్ని తెలిపింది. ప్రయాణాలపై ఆంక్షలతో ఇక్కట్లు పడుతున్న భారత ప్రవాసులకు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags; Good news for Indians

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *