Date:16/11/2019

…సమాజ రూపకర్తలు ఉపాధ్యాయులు ఇక మీదట వారికి తగిన చిహ్నాన్ని వినియోగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది .డాక్టర్లు న్యాయవాదులు వినియోగిస్తున్న వారి లోగో విధంగా ఉపాధ్యాయులు కూడా క్రింది లోగోను తమ వాహనాలపై వేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది ఈ విషయమై ఉపాధ్యాయ లోకం హర్షం వ్యక్తం చేస్తున్నారు .

Tags:Good news for Teachers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *