Good news for the upper class poor

అగ్రవర్ణ పేదలకు శుభవార్త

-రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెలమ, నాయుడు, రాజులు, కమ్మ, మొదలగు తదితర ఓసి బంధువులకు, కులస్తులకు, విద్యార్థులు, రైతులకు అందరికీ శుభవార్త.

Date:01/07/2020

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

మీసేవ లో ews సర్టీఫికేట్ కొరకు మీసేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభమయింది. అగ్రవర్ణాల పేదలు సంవత్సరానికి ఎనమిది లక్షల ఆదాయం కంటే తక్కువగా సంపాధించే వారు మీ వివరాలు నమోదు చేసుకోని EWS సర్టీఫికేట్ పొంది కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% ews రిజర్వేషన్లు విద్య,ఉద్యోగాల్లో, మరియు వ్యవసాయ రంగాల్లో ,రాజకీయ రిజర్వేషన్లలో ,సబ్సిడీలలో ఈ సర్టీఫికేట్ వున్న వారికి వర్తిస్తుంది కావున అందరు ఈ యొక్క సర్టీఫికేట్ పొందగలరు ఈ సమాచారం అందరికీ షేర్ చేయగలరు తెలవని వారికి మీ మీ గ్రామాల్లో తోటి వారికి తెలుపగలరు 80 సంవత్సరాల మన అనచివేతనుండి నేటితో మన కల నెరవేరనుంది.దయచేసి ప్రతి ఓసీ బంధువులకు తప్పకుండా తోడ్పడగలరు. ఓసీగా ఇదీ మనందరి భాద్యత..చిన్న సాయం మన సాటి వారికి చేద్దాం తద్వారా రిజర్వేషన్లు పొందుదాం అది మన హక్కు.

తాళ్ళపాక‌ శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయాల్లో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

Tags: Good news for the upper class poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *