వాట్సప్ వినియోగదారులకు శుభవార్త

ముంబై ముచ్చట్లు :

ప్రముఖ ఇన్ స్టంట్ మేనేజింగ్ యాప్ వాట్సప్ తమ వినియోగదారులకు శుభ వార్త తెలిపింది. ఇక నుంచి వాట్సప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. వాస్తవానికి గత ఏడాదే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన కొన్ని సాంకేతిక కారణాల వల్లచాలా మందికి ఈ ఫీచర్ సేవలు అందలేదు. అందుకే ఏడాది కాలంగా ఈ యాప్ పై వాట్సప్ పనిచేస్తోంది. సమస్య కొలిక్కి వచ్చిందని, ఇక వినియోగదారులు మనీ ట్రాన్సఫర్ చేసుకోవచ్చని తెలిపింది.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Good news for WhatsApp users

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *