Natyam ad

వసతిగృహాల్లో  మంచినీటి సౌకర్యం కల్పించాలి

కలెక్టర్ కు వినతి   టిడిపి కోశాధికారి వి.నాగేశ్వరరావు

అల్లూరి ముచ్చట్లు:

డుంబ్రిగూడ మండలం కిల్లో గూడ బాలికల పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు వసతులు నీరు లేక  కాలకృత్యాలు కూడా చేయడానికిఇబ్బందిగురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అరకు.పార్లమెంట్ కోశాధికారి వంతాల నాగేశ్వరరావు అల్లూరి  జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వినతి పత్రం అందజేశారు . ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించి జైపూర్ జంక్షన్ కొత్త బిల్డింగ్ కు పంపిస్తామని జిల్లా కలెక్టర్  అన్నారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగూడ మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు గొల్లోరి ప్రసాద్ సీనియర్ నాయకులు నాయుడు  ఎస్టీ సెల్ కార్యదర్శి కొర్ర నాగరాజు తదితరుల పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Good water facility should be provided in the hostels

Post Midle