ఇంజిన్ ను ఢీకొన్న గూడ్స్ వ్యాగన్స్

గుంతకల్ ముచ్చట్లు :

 

అనంతపురం జిల్లా గుంతకల్ సమీపంలోని తిమ్మానచర్ల స్టేషన్ పరిధిలో రెండు గూడ్స్ వ్యాగన్లు రైలు ఇంజన్ ను ఢీకొన్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన బియ్యం లోడ్ తో గూడ్స్ రైలు వచ్చింది. అన్ లోడ్ చేసే క్రమంలో రెండు వ్యాగన్లు వెనక్కు వస్తూ వెనకాల ఉన్న ఇంజిన్ ని ఢీకొన్నాయి. ఆ సమయంలో ఇంజిన్ లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Goods wagons that hit the engine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *