గోషామహాల్‌ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి – ఎస్‌డిపీఐ

Goshamahal MLA should be arrested - SDPI

Goshamahal MLA should be arrested - SDPI

Date:28/03/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో ఎస్‌డిపీఐ పార్టీ కార్యదర్శి అతిక్‌బాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జహుర్‌బాషా మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ఒక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ శ్రీరామనవమి పండుగ సందర్భంగా అర్కెస్ట్రా , డిజెలకు అనుమతి ఇవ్వలేదని అకసుతో ముస్లింల మనోభావాలను కించపరచే విధంగా మాట్లాడి , ప్రజాస్వామ్యాన్ని సుప్రింకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రవర్తించి , దేశ ఐక్యతను చీల్చి మత కలహాలు సృష్టించి, తిరిగి అధికారంలోకి రావాలని భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తున్నదని ఇటువంటి నాయకులను దేశం నుంచి బహిష్కరించాలని లేదా దేశద్రోహం కేసు పెట్టి జైలులో ఉంచాలని రాజసింగ్‌ లాంటి వ్యక్తులు బయట తిరగడం ప్రజాస్వామానికి ప్రమాదం అని తెలిపారు.

Tags: Goshamahal MLA should be arrested – SDPI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *