శ్రీశైల మల్లిఖార్జున స్వామి సేవలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

కర్నూలు ముచ్చట్లు :

 

ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మంగళవారం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను విడతల వారిగా పర్మినెంట్ చేస్తానన్నారు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగ క్యాలెండర్ ను తొందరలోనే విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల అక్రిడేషన్, ఇంటి స్థలాలు కేటాయింపులను ముఖ్యమంత్రి తో చర్చించి సమస్య ను పరిష్కరిస్తామ ని తెలిపారు. కేంద్రంతో చర్చించి CPS ను పరిష్కరిస్తామని వెల్లడించారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Government Chief Whip Srikanth Reddy in the service of Srisaila Mallikharjuna Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *