చంద్రబాబు, పవన్ కు ప్రభుత్వ మద్యం షాప్ ఉద్యోగుల లేఖ

ఆంధ్ర ప్రదేశ్ ముచ్చట్లు:

మమ్మల్ని ఆదుకోండి. మా కుటుంబాలను రోడ్ మీదకు తీసుకురాకండి.ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ మద్యం షాపులను ఎత్తి వేస్తారనే ప్రచారం పై అందులో పనిచేసే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దాదాపుగా ‘3600 షాపుల్లో 12వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ షాపులు ఎత్తేస్తే మేం రోడ్డున పడతాం. మాకు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ కింద ఉపాధి కల్పించి, ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నాం అని చంద్రబాబు, పవన్ మమ్మల్ని ఆదుకోవాలి’ అని స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు లేఖ విడుదల చేశారు.

 

 

Tags:Government liquor shop employees’ letter to Chandrababu and Pawan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *