Gola Gola in the ward where the corona patients are

హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Date:03/07/2020

అమరావతి ముచ్చట్లు:

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ..హాస్పిటల్స్ లో చేరకుండా ఇంటి వద్దే ఉండి ట్రీట్మెంట్ పొందేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఏపీ సర్కార్ ఖరారు చేసింది.ఈ మేరకు హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది.ఇంట్లో ఉన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా…వెంటనే టోల్‌ఫ్రీ (0866-2410978) నంబర్‌కు కాల్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.అత్యవసర పరిస్థితులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితా కూడా టోల్‌ఫ్రీ నెంబర్​కు ఫోన్‌ చేసి మెడికల్ హెల్ప్ పొందవచ్చని తెలిపారు.రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆహారంలో బ్రౌన్‌రైస్‌, గోధుమలు, చిరుధాన్యాలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.

ఔట్​ సోర్సింగ్​ కార్పోరేషన్​ను ప్రారంభించనున్న సీఎం జగన్​.

Tags: CM pics of launching Outsourcing Corporation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *