13 zones merged into TUDA (TUDA)

మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ఉత్తర్వులు

Date:21/10/2020

అమరావతి ముచ్చట్లు:

భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు,బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా,ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానా

జరిమానాలు…….

వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750

సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750

అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000

అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000

డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000

రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000

వేగంగా బండి నడిపితే – రూ. 1000

సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000

రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000

రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000

పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000

ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం

వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000

అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా

రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి – రూ. లక్ష

ఇంద్రకీలాద్రిపై సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మ

Tags: Government orders increasing fines for violation of motor vehicle regulations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *