సురేంద్ర కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది-ఎమ్మెల్యే  శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల లో గత నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర కుటుంబాన్ని శుక్రవారం నాడు  ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిశోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, కాపు సంఘం నాయకులు. పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ సురేంద్ర ,కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సురేంద్ర ను దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు . ప్రభుత్వం తరఫున రావలసిన అన్నింటినీ సురేంద్ర కుటుంబానికి అందజేస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags; Government stands by Surendra’s family – MLA Shilpa Ravi Chandra Kishore Reddy

Leave A Reply

Your email address will not be published.