ఎంపి అరవింద్ కు గవర్నర్ ఫోన్

హైదరాబాద్ ముచ్చట్లు:
 
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు తమిళిసై సౌందరరాజన్ ఫోన్ చేసారు. అయనపై తెరాస శ్రేణులు జరిపిన   దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  దాడి వివరాలతో పాటు నిజామాబాద్ సీపీ, పోలీస్ లు తీరును ఎంపి ఆమెకువివరించారు.  పోలీసుల  పర్యవేక్షణలో తన హత్యకు ప్లాన్ జరిగిందని.. ముందస్తు సమాచారం ఇచ్చినా రౌడీ  మూకలను అదుపు చేసే ప్రయత్నం జరగలేదనిఅర్వింద్ వివరించారు. తన  సొంత  నియోజక వర్గంలో పోలీసులు కనీస భద్రత కల్పించలేదని గవర్నర్ కు తెలిపారు.   పార్లమెంట్ సభ్యులు.. ప్రజాప్రతినిధులపై పోలీసుల సమక్షంలోనే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుందని గవర్నర్ దృష్టికి ఎంపి తీసుకెళ్లారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Governor calls MP Arvind

Leave A Reply

Your email address will not be published.