Natyam ad

త్రిపుర గవర్నర్ కు తెలంగాణ గవర్నర్ అభినందనలు

హైదరాబాద్  ముచ్చట్లు:

 


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను  మంగళవారం నాడు హైదరాబాద్ లో  త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి  లాంచనంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్డా. తమిళిసై సౌందరరాజన్ , త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు గవర్నర్ లు పలు అంశాలను చర్చించారు. అనంతరం రాజ్ భవన్ అతిధి గృహం లో  పలువురు మేధావులు, విద్యావంతులు, వివిధ సంస్ధల అధిపతులు, న్యాయవాదులు నల్లు ఇంద్రసేనా రెడ్డి కలిసి  అభినందనలు అందజేశారు.

 

Tags: Governor of Telangana congratulates the Governor of Tripura

Post Midle
Post Midle