Governor video conference

గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్‌

Date:21/07/2020

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

లాక్‌డౌన్‌ ముందు, అనంతరం కేసుల పరిస్థితిపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ సమీక్షించారు.అన్‌లాక్‌ కాలంలో 12 నుంచి 13 శాతం కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు.ఐదు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవడానికి కారణాలపై ఆరా తీశారు.ఎక్కువమందికి పరీక్షలు నిర్వహించడం పట్ల అధికారుల కృషిని బిశ్వభూషణ్ ప్రశంసించారు.పొరుగు రాష్ట్రాల నుంచి వస్తుండటం వల్లే పెరుగుతున్నాయని గవర్నర్​కు సీఎస్‌ వివరణ ఇచ్చారు.జులై చివరినాటికి కేసుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.కొవిడ్‌ బాధితుల కోసం ఆస్పత్రుల వారీగా వివరాలు ఉంచాలని గవర్నర్‌ ఆదేశించారు.పడకల సంఖ్య, ఖాళీలను ఆన్‌లైన్‌లో ఉంచాలని అధికారులకు గవర్నర్‌ సూచించారు.

ఐవీఎఫ్ పద్దతి ద్వారా సంతానం

Tags: Governor video conference

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *