సైనికాధికారికి గవర్నర్ నివాళి
హైదరాబాద్ ముచ్చట్లు:
అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన దుర్ఘటనలో మరణించిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి భౌతికదేహానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందరరాజాన్ నివాళులర్పించారు.

బొమ్మలరామారంలోని వినయ్ భాను రెడ్డి నివాసంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Tags;Governor’s Tribute to Army Officer
