Natyam ad

జీవో 145 ను నిలుపుదల చేసిన ప్రభుత్వం.

అమరావతి ముచ్చట్లు:

 

ప్రైవేట్ లే అవుట్ లలో, 5 శాతం ప్రభుత్వానికి కేటాయింపు చేస్తూ
ఇచ్చిన జీ.ఓ.నంబర్ 145 రద్దు.జీవో 145 ను నిలుపుదల చేసిన ప్రభుత్వం.పట్టణ ప్రాంతాల్లో వేసే లే అవుట్లలో 5 శాతం పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలంటూ జీవో.రియల్ ఎస్టేట్ వ్యాపారులు,ఇతరుల నుంచి వచ్చిన వినతులతో జీవో నంబర్ 145 రద్దు చేసిన మున్సిపల్ శాఖా
స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి.

 

Tags:Govt withholding Jio 145

Post Midle
Post Midle