Natyam ad

అథ్లెటిక్స్ అండర్‌-14లో గౌరీశంకర్‌కు ప్రథమస్థానం

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని అడవినాథునికుంట మోడల్‌స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న గౌరీశంకర్‌కు అథ్లెటిక్స్ అండర్‌-14 పరుగుపందెంలో ప్రథమస్థానం లభించినట్లు హెచ్‌ఎం రమా తెలిపారు. శనివారం సాయంత్రం ఆమె మాట్లాడుతూ గౌరీశంకర్‌ స్కూల్‌గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన జిల్లా పోటీలలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీఈటి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, గౌరీశంకర్‌ను అభినందించారు.

 

Post Midle

Tags: Gowrishankar tops in Athletics Under-14

Post Midle