గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు సమావేశం-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు సమావేశం.తిరుపతి లో జరిగిన సమావేశం కు హాజరైన ఎమ్మేల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీచిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైసిపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, డిప్యూటీ సిఎం కే. నారాయణ స్వామి, మంత్రి ఆర్కే. రోజా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యేలు శ్రీ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, ఆదిమూలం, అరణి శ్రీనివాసులు, వర ప్రసాద్, ఎం.ఎస్. బాబు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా శ్యాం ప్రసాద్ రెడ్డి విజయానికి కృషి చేయాలి.మండల వారీగా నాయకులు గ్రాడ్యుయేట్ లను గుర్తించాలి.వారందరినీ ఓటర్ లిస్ట్ లో చేరిస్తే మనకు ఓట్ల పడతాయి.ఇది కాక మరో నాలుగు ఎన్నికలు జరుగుతున్నాయి, ఆయా ప్రాంతాల్లో కూడా గ్రాడ్యుయేట్ లను గుర్తించడం అవసరం.నిన్నటి నుండి ఓటర్ల నమోదు ప్రారంభమైంది కాబట్టి, సమయం పూర్తి అయ్యే లోపు ఓటర్ నమోదుకు కృషి చేయాలి.ఓటర్ కార్డ్ కు ఆధార్ అనుసందానం తో దొంగ ఓట్లు తొలుగుతాయి.కుప్పం లో ఎమ్మెల్సీ భరత్ దొంగ ఓట్లు తొలగించడానికి కృషి చేయాలి.ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కామెంట్స్.విద్యావంతులు అందరూ వైసిపికి మద్దతు గా నిలుస్తున్నారు.ఓటర్ల నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదు.

Tags: Graduate MLC Election Practice Meeting-Minister Peddireddy Ramachandra Reddy
