Natyam ad

ఘనంగా టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు

కమాన్ పూర్ ముచ్చట్లు:


కమాన్ పూర్ టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ శ్రేణులు శాలువాతో సత్కరించి కేకును కట్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలం సరిత, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండీ. ఇంతియాజ్, కమాన్ పూర్ మండల టీ(బి)ఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దామెర సంపత్, కమాన్ పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు నీల రాజయ్య,  నాయకులు రాచకొండ రవి, నీలం శ్రీనివాస్,  పెండ్లి నారాయణ, తోట వీరయ్య,  గడప కృష్ణమూర్తి, నడిగొట్టు సంపత్, మట్ట నర్సయ్య, జంగపల్లి లక్ష్మణ్, కాస రవి, నక్క శంకర్, గొడిశెల స్వామి, చిప్పకుర్తి శివలింగం, సయ్యద్ నజీబ్, పంతకాని రవి,  దుర్కి కుమార్, గుంటి శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు .

 

Tags: Grand birthday celebrations of TRS Mandal Branch President

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.