Natyam ad

చౌడేపల్లెలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

చౌడేపల్లె ముచ్చట్లు:


చౌడేపల్లె ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసి దామోదరరాజు, ఎంపీడీఓ సుధాకర్‌, తహశీల్దార్‌ మాధవరాజు కలిసి జెండాను ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.అలాగే , బోయకొండలో ఆలయ కమిటి చైర్మన్‌ శంకర్‌నారాయణ, ఇఓ చంద్రమౌళి, అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఏఐపీపీ మెంబరు అంజిబాబు,సింగిల్‌విండో కార్యాలయం వద్ద చైర్మన్‌ రవిచంద్రారెడ్డి లు జెండాను ఆవిష్కరించారు.

Post Midle

Tags: Grand independence celebrations in Chaudepalle

Post Midle

Leave A Reply

Your email address will not be published.