ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

బేతంచర్ల ముచ్చట్లు:


బేతంచర్ల పట్టణంలోని బుగ్గాన పల్లె రహదారి లో వెలిసిన కృష్ణుని దేవాలయంలో శుక్రవారం నాడు  కృష్ణాష్టమిని పురస్కరించుకుని  స్వామివారికి ఉదయాన్నే పూజలు నిర్వహించారు.  అనంతరం ఉట్టి కొట్టే  ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఉట్టి  కొట్టి,  చిన్నారులతో   నాట్య పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను  గుడి  నిర్వాహకులు అయినా గొల్ల చిన్న  వెంకట్  చేతుల మీద అందించారు.  అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.