Natyam ad

తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం లో వైభవంగా జరుగుతున్న మహా కుంభాభిషేకం ఏర్పాట్లు.

తిరుపతి ముచ్చట్లు:

తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం లో వైభవంగా జరుగుతున్న మహా కుంభాభిషేకం ఏర్పాట్లు.దగ్గరుండి పర్యవేక్షిస్తున్న శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి . భక్తుల సౌకర్యార్థం టిక్కెట్ కౌంటర్ మరియు విచారణ కౌంటర్ లను ప్రారంభించడం జరిగింది. ఇందులో డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్ , పాలకమండలి సభ్యులు, కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు.

Post Midle

Tags: Grand Kumbhabhishekam arrangements are being made in the Gangamma temple of Tathayagunta.

Post Midle