పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండా కమిటి ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వందేమాతరం అంటు నినాదాలు చేసి, జాతీయ జెండాపై అవగాహన కల్పించడానికి , దేశభక్తిభావం పెంపొందించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటి సభ్యులు తెలిపారు. బసవరాజ జూనియర్ కళాశాల నుంచి పట్టణంలో మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సాయిలోకేష్, రాజారెడ్డి, గన్నమదన్‌మోహన్, లోకేష్, త్రిమూర్తిరెడ్డి, హరిప్రసాద్, బాలసుబ్రమణ్యం, లక్ష్మణరాజు, శరణ్‌కుమార్, కేశవరెడ్డి, నానబాలగణేష్, ముత్యాలు, భాస్కర్‌జెట్టి తదితరులు పాల్గొన్నారు.
Tags: Grand Tiranga rally in Punganur