Granddaughter Peddirreddi Sudheer Reddy's birthday celebrations

వైభవంగా పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Date:22/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ యువజన సంఘ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని వృధ్దాశ్రమంలో కౌన్సిలర్‌ అభ్యర్థి అర్షద్‌అలి , రేష్మా, మున్సిపల్‌ ఉద్యోగకార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌ ఆధ్వర్యంలో వృధ్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేసి, వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ హాజరై , సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ అభ్యర్థి కిజర్‌ఖాన్‌, పట్టణ అధ్యక్షుడు కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌అలి అహమ్మద్‌, ఇంతియాజ్‌, వర్ధక వ్యాపారుల సంఘ అధ్యక్షుడు వెంకటాచలపతిశెట్టి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ అధ్యక్షుడు బాను ప్రకాష్‌, దొరబాబు, ఖాదర్‌, అఫ్సర్‌, అఫ్సరుల్లా, నూరుల్లా, ఖాజా, నవీన్‌, అమ్ముకుట్టి, ఆశ్రమం నిర్వాహకులు నటరాజ, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Granddaughter Peddirreddi Sudheer Reddy's birthday celebrations

శ్రీశైలంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

Tags: Granddaughter Peddirreddi Sudheer Reddy’s birthday celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *