ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన
రైల్వేకోడూరు ముచ్చట్లు:
స్థానిక హెచ్ఎంఎంహై స్కూల్ నందు ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఇందులో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు ,ఈ కార్యక్రమంలో ముక్కా రూపానందరెడ్డి,ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజమ్ సుకుమార్ రెడ్డి,ఏపీటూరిజం డైరెక్టర్ సాయికిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసుల రెడ్డి,జడ్పీటీసీ రత్నమ్మ ,యువ నాయకులు,పంజమ్ సందీప్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Tags: Great response to free eye camp

