Natyam ad

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

-నేత్ర వైద్య నిపుణుడు అంజయ్య

బెల్లంపల్లి ముచ్చట్లు:

Post Midle

లయన్స్ క్లబ్ ఆఫ్ సింగరేణి ఆధ్వర్యంలో శాంభవి విజన్ సెంటర్ బెల్లంపల్లి ఆవరణ లోమంగళవారం నిర్వహించిన ఉచిత నేత్రవైద్యశిబిరంకు విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరంలోశాంభవి విజన్ ఆసుపత్రి వైద్య నిపుణులు కొంకటి అంజయ్య పలువురికి వైద్య పరీక్షలు చేశారు.మొత్తం
65 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 11 మంది శుక్లాలను  గుర్తించి వారిలొ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న 4 గురిని శరత్ మాక్సి  విజన్ ఐ హాస్పిటల్ హనుమకొండ మరియు 7 గురుని ల్లయన్స్ బెల్లంపల్లి ఐ హాస్పిటల్ లో ఉచిత కంటి ఆపరేషన్ కోసం రిఫర్ చేశారు. 4గురిని ఆపరేషన్ నిమిత్తం ప్రత్యేక వాహనంలో ఎలాంటి రవాణా కర్చులు లేకుండా  తరలించామని కంటి పరీక్షా నిపుణులు అంజయ్య  తెలిపారు. ఈ కార్యక్రమంలో  లైన్స్ క్లబ్ ఆఫ్ సింగరేణి క్లబ్ సెక్రటరీ లయన్ చక్రపాణి లయన్ పెద్ది రాజేందర్ లయన్ నల్మా సంతోష్ శరత్ మాక్సిజన్ కంటి పరీక్ష నిపుణులు రఘు శాంభవి విజన్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Great response to the free medical camp

Post Midle